ఆందోలు: 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల వేతనాలు విడుదల

2008 డీఎస్సీ ఉపాధ్యాయుల వేతనాలను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ట్రెజరీ ద్వారా 67 మంది ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలను వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్