ఆందోలు: 14న 229 గ్రామపంచాయతీలకు ఎన్నికలు

రెండో విడతలో పది మండలాల్లోని 229 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. మొత్తం 649 మంది అభ్యర్థులు 1,941 స్థానాలకు పోటీ పడుతున్నారు. 4,526 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్