అందోల్: 377 పరీక్షలకు ఇంటర్నెట్ సౌకర్యం

సంగారెడ్డి జిల్లాలోని 377 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలలో డిజిటల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్