ఆందోలు: వైద్య రంగాన్ని అగ్రగామిగా నిలపాలి: మంత్రి

నూతన సంవత్సర సందర్భంగా వైద్యులు, ఉద్యోగులు వైద్య శాఖను అగ్ర భాగాన నిలపడానికి కృషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం ఉద్యోగులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్