పుల్కల్: సింగూరులో 20. 514 టీఎంసీల నీరు

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో 21 514 టీఎంసీలు నీరు చేరిందని ఇరిగేషన్ శనివారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 29. 917 టిఎంసిల నీరు ప్రాజెక్టులో ఉంటుందని చెప్పారు. 2, 901 క్యూసెక్కుల నీరు వరదల వల్ల పైభాగం నుంచి ప్రాజెక్టులోకి చేరిందని పేర్కొన్నారు. 63 క్యూసెక్కుల నీటిని కింది భాగానికి వదిలినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్