పుల్కల్ కబడ్డీ రాష్ట్రస్థాయి విజేత ఆశ్రమ పాఠశాల

పుల్కల్ మండలం బొమ్మరెడ్డి గూడెం ఆశ్రమ పాఠశాల కబడ్డీ అండర్-14 రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగిన గిరిజన క్రీడల్లో బొమ్మరెడ్డి గూడెం విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. ఈ విజయం సాధించిన విద్యార్థులను సర్పంచి జైపాల్ నాయక్ అభినందించారు.

సంబంధిత పోస్ట్