రాయికోడ్: గ్యాస్ కోసం వినియోగదారుల ఆందోళన

రాయికోడ్ లోని గ్యాస్ గోదాం ముందు మంగళవారం ప్రజలు గ్యాస్ కోసం ఆందోళనకు దిగారు. గ్యాస్ బుకింగ్ కావడం లేదని, బుకింగ్ అయిన వాటిని డెలివరీ చేయడం లేదని, అలాగే గ్యాస్ బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్