దేవాలయంలో వాటర్ ట్యాంక్, నల్లాల కొరకు రూ. 50 వేలు విరాళం అందజేత

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ -మగ్దుంపల్లి శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయానికి వాటర్ ట్యాంక్ మరియు నల్లల నిర్మాణం కోసం శ్రీమతి రాం మౌనిక - రాఘవేదర్ దంపతులు రూ. 50,000 విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕