సంగారెడ్డి: విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్, అన్ మాల్డ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా జాయింట్ సెక్రెటరీ రవీందర్ మాట్లాడుతూ, తమకు న్యాయం చేయాలని, కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్