సంగారెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఆందోలు ముఖ్య నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాన్ని విద్యా వైద్య రంగంలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అన్ని మండలాల్లో కోఆర్డినేషన్ కమిటీలు వేసుకొని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్