సంగారెడ్డి: 7 లక్షల ఎల్వోసి అందజేసిన మంత్రి

మునిపల్లి మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మూగబాలిక వైద్య ఖర్చుల కోసం మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం రూ.7 లక్షల ఎల్ఓసీ చెక్కును అందజేశారు. పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్