సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు సూచనలు

సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం, చౌటకూర్ మండలం చక్రియాల్ గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. యూరియా వినియోగం తగ్గించి, సిఫార్సు మేరకు వాడాలని, అధిక రసాయనాల వాడకం తగ్గించాలని, పంట మార్పిడి, గిరాకీ ఉన్న వరి రకాలు సాగు చేయడం, సేంద్రీయ వ్యవసాయం వంటి అంశాలపై రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, ప్రవీణ (MAO), కే. ఆకాష్, ఏఈవో దత్తు, మరియు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్