కాకతీయుల కాలం నాటి తుమ్మరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో ఆదివారం మెతుకుసీమ వైభవం' ఆధ్వర్యంలో బుర్ర సంతోష్ పర్యవేక్షణలో హెరిటేజ్ వాక్ జరిగింది. కాకతీయుల కాలం నాటి శ్రీ తుమ్మరేశ్వర స్వామి ఆలయం వద్ద స్వయంభు లింగేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యాటక బృందానికి ఆలయ చారిత్రక ప్రాధాన్యతను, ప్రాంతంలోని పురావస్తు, సాంస్కృతిక సంపదను భావితరాలకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕