సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మగ్దుంపల్లి గ్రామంలో శ్రీ మల్లిఖార్జున యూత్ వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలం పాటలో కొంషట్ పల్లి గైబు రూ. 21000, మాచగోని మహేందర్ రూ. 6001, వనంపల్లి సంగయ్య రూ. 2501, రాం సతీష్ రూ. 5001, బోయిని నవీన్ కుమార్ రూ.2201 లకు లడ్డు వేలం పాటలో కైవసం చేసుకున్నారు ఈ వేలం పాటలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.