రాయికోడ్ మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీలో నూతన పెన్షన్ల మంజూరు కోసం వెరిఫికేషన్ జరిగింది. ఎంఈఓ జి. నర్సింలు స్థానిక సర్పంచ్ మహబూబ్ పటేల్, గ్రామ పెద్దలతో కలిసి దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్లి వారి ద్రువ పత్రాలను పరిశీలించారు.