రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సంగారెడ్డి మండలం కులబ్ గూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించి, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్