కూల్చిన స్థలాన్ని పరిశీలించిన మెదక్ ఎంపీ

పటాన్ చెరులో జాతీయ రహదారి పక్కనున్న ZPHS పాఠశాల భవనం కూల్చివేతపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించిన ఆయన, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్