మెదక్: విషాదం.. గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

నర్సాపూర్ మండలంలోని విఠలతండాకు చెందిన నున్సావత్ భిక్షపతి (48) డీసీఎం కొనుగోలు కోసం అప్పు చేశాడు. సరైన కిరాయిలు దొరక్క అప్పు తీర్చలేక సతమతమవుతూ మనోవేదనకు గురయ్యాడు. ఈనెల 28న పొలానికి వెళ్లి గడ్డి మందు తాగి, శుక్రవారం చికిత్స పొందుతూ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్