జహీరాబాద్ లో 200 ఎకరాల ఏకో పార్క్ ప్రారంభం

జహీరాబాద్ పట్టణ ప్రజలకు త్వరలో 200 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఏకో పార్క్ అందుబాటులోకి రానుంది. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో చివరి దశకు చేరుకున్న ఈ పార్కులో వాకింగ్ ట్రాక్లు, యోగా కేంద్రం, పిల్లల ఆట స్థలం, వాచ్ టవర్, సోలార్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో పనులు వేగవంతం అయ్యాయి. జూన్ నెలలో ఈ పార్కు ప్రజలకు అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్