ఖేడ్ : అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలి

నారాయణఖేడ్ లో కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యమత్యంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్