డిగ్రీ కళాశాలలో మూడో విడత ప్రవేశాల కు దరఖాస్తుల ఆహ్వానం

నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం, డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్తు మూడో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 15వ తేదీ లోపు https://dost.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ఆప్షనల్ కోర్సులను ఎంచుకోవాలని కూడా ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్