సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల బోరంచ గ్రామం పోచమ్మ తల్లి ఆషాడం మాస బోనాల వేడుకలో ఆదివారం గ్రామస్తుల, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి పాల్గొని పోచమ్మ తల్లి దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ, అర్చకులు గ్రామస్తులతో కలిసి స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానం చేశారు.