సైబర్ మోసాలపై అవగాహన: సంగారెడ్డిలో 'సురక్ష కా తిరంగా' కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా, నాగల్గిద్దా మండలంలోని మోర్గి పాఠశాలలో బుధవారం ASI మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. 'సురక్ష కా తిరంగా' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో, సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. సైబర్ క్రైమ్ నివారణ చైతన్య కార్యక్రమాలను ASI రవీందర్, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రేమాలత, మోతిరాం రాథోడ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 2026 ఆగస్టు 6న జరిగింది.

సంబంధిత పోస్ట్