అపరిచితుల ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌తో జాగ్రత్త: సీఐ

శనివారం కంటి సీఐ వెంకట్ రెడ్డి అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించకూడదని తెలిపారు. తెలియని వారి మెసేజ్‌లకు స్పందించరాదని, వ్యక్తిగత విషయాలను పంచుకోరాదని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితులను నమ్మవద్దని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్