నాగలి గిద్ద: గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్

గిరిజన గురుకుల ఇంటర్ కళాశాలలో ప్రవేశాల కోసం ఈ నెల 15 16 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు నాగలి గిద్ద మండలం కరస్ గుత్తి కళాశాల ప్రిన్సిపాల్ ఇంద్రజ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 15న బాలురు, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని గురుకుల ప్రతిభ కళాశాల, 16న బాలికలు కలవంచాలోని భాగ్యలత కళాశాలలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్