ఖేడ్: అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ పత్రాల పంపిణీ

పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. కంగ్టి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యలయంలో శుక్రవారం వివిధ గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అందజేశారు.

సంబంధిత పోస్ట్