సోషల్ పురం జిల్లా నూతన కమిటీని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో రామిరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, ప్రభాకర్ ప్రధాన కార్యదర్శిగా, సంగమేశ్వర్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. నూతన అధ్యక్షుడు రామిరెడ్డి తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.