మనూరు: ఘనంగా ఊరడమ్మ ప్రతిష్టాపన వేడుకలు

మనూరు మండలం దుద్దుగొండ గ్రామంలో బీరప్ప, ఊరడమ్మ ప్రతిష్టాపన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ దర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్