నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గాం గ్రామంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని అంతర్గాం ఆశ్రమం లో గురువారం గురుపౌర్ణిమ వేడుకలు గజేంద్ర ఆశ్రమంలో మధ్యాహ్నం 12: 00 గంటలకు జరుగుతాయని కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ బుధవారం తెలిపారు. గురుపాద పూజ కార్యక్రమం ఉంటుందని, సమస్త భక్త మండలి గురుపాద పూజలో పాల్గొనాలని అన్నారు.