అంగిరిగాలో గురు దత్త ఎకనాథ్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని అంగిరిగా గ్రామంలో శనివారం శ్రీ గురు దత్త ఎకనాథ్ గురు ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎకనాథ్ గురు మాట్లాడుతూ, హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ధైర్యం, శక్తి, మానసిక ప్రశాంతత లభిస్తుందని, గ్రామంలో ప్రతి వారం ఇలాంటి భక్తి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕