నారాయణఖేడ్ లో శంభోజీ శివాజీ సేన ఘన గణేష్ నిమజ్జనం

సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో మంగళవారం శంభోజీ శివాజీ సేన ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది. ఆడపడుచులు బతుకమ్మ ఆటలు ఆడుతూ ఈ శోభాయాత్రను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్

✕
✕