నారాయణఖేడ్ 12వ వార్డు అభివృద్ధికి ఇమ్రాన్ కట్టుబడ్డాడు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు నుంచి ఎం.ఏ. ఇమ్రాన్ శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య ఉండి సేవలు అందిస్తానని, భవిష్యత్తులో కూడా వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజల విశ్వాసంతో సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. తమ అమూల్యమైన ఓటు తమకు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్