నారాయణ ఖేడ్: ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు

నారాయణ ఖేడ్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు సోమవారం నిర్వహించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మహిళలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల ఆర్థిక అభివృద్ధికి పని చేస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో పీసీసీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ గిరిజ షెట్కర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్