కల్హేర్: చిరుత విషయంలో భయపడవద్దు

చిరుత పులి విషయంలో భయపడవద్దని డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కల్హేర్ మండలం బేబీపేట గ్రామవాసులను మాజీ జడ్పీటీసీ గుండు మోహన్ ఆదివారం రాత్రి పరామర్శించారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చిరుతను పట్టుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్