కంగ్టి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎంపీడీవో సత్తయ్య మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.