ఖేడ్: ఇందిరమ్మ నమూనా ఇంటిని పరిశీలించిన డీఈ

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు నమూనాను హౌజిoగ్ డిఈ సతీష్ తివారి మంగళవారం పరిశీలించారు. ఖేడ్ మండల ఎంపిడిఓ కార్యాలయం వద్ద నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్నారు అధికారులు. ఈ సందర్బంగా డిఈ మండల ఏఈ వంశీతో కలిసి నిర్మాణాన్ని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణం జరగాలని మేస్త్రిలకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్