మానూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్ శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడారు. శనివారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాయి బాబా పంక్షన్ లో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి మానూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.