మనూర్: నూతన హనుమాన్ మందిరానికి విరాళాలు

మనూర్ మండలం బోరంచలో నూతన హనుమాన్ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగా బుధవారం గ్రామానికి చెందిన ఇంద్రా సేనా రెడ్డి, రత్నాకర్ రెడ్డి నూతన హనుమాన్ మందిరానికి విరాళంగా 1, 00, 000/- మరియు మాజీ ఎంపీటీసీ రాములు 51, 000/- రూపాయలు విరాళాలు అందజేయడం జరిగింది. అనంతరం వారికి గ్రామ పెద్దలు గ్రామస్తులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్