మనూర్: అంత్యక్రియల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి

నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని పుల్ కుర్తి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కబీర్ సబ్ అనారోగ్యంతో మరణించారు. వారి అంత్యక్రియల్లో పట్లోళ్ళ సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వారితో పాటు పోతుల సంగ రెడ్డి మాజీ ఎంపీటీసీ, జగదీశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, నర్సింలు, సలాం సబ్, జావీద్, మాలిక్, అమర్నాథ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్