నాగల్ గిద్ద: ఎంపీపీఎస్ కరస్ గుత్తి పాఠశాలలో అక్షరాభ్యాసం

నాగల్ గిద్ద మండలంలోని కరస్ గుత్తి మండల ప్రాథమిక పాఠశాలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఇన్ని రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలు ఈరోజు అక్షరాభ్యాసం చేసి ఎంపీపీఎస్ కరస్ గుత్తి పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయులు శ్రీను, భార్గవి విజయలక్ష్మి, అంగన్వాడీ విద్యార్థినులు శ్రీదేవి, మీనాక్షి, చైర్మన్ శోభమ్మ, భారతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్