నగల్ గిద్ద ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల శిక్షణ రేపు

నగల్ గిద్ద మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల శిక్షణ తరగతులు రేపు, అనగా సోమవారం నిర్వహించనున్నట్లు మండల అధికారి, ఎంపీడీవో మహేశ్వరరావు తెలిపారు. ప్రొసీడింగ్ అధికారులు, అదనపు ప్రోసిడింగ్ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ తరగతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతాయని ఎంపీడీవో మహేశ్వర్ రావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్