నారాయణ ఖేడ్: పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రుక్మిణి, మండల అధ్యక్షుడు పండరీ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్