నారాయణఖేడ్: న్యాస్ పరీక్షకు 2, 514 మంది విద్యార్థులు హాజరు

జిల్లా వ్యాప్తంగా 101 పాఠశాలలో జరిగిన జాతీయ అచ్చివ్ మెంట్ సర్వే పరీక్షలో 2514 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడవ తరగతిలో 772, ఆరవ తరగతిలో 741, 9వ తరగతిలో 1001 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, విద్యాశాఖ, మండల విద్యాధికారులు పరీక్షలను పరిశీలించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్