నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే స్వగృహంలో శనివారం ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశయ్య, ఖేఢ్ ఆర్టీసీ మార్కెటింగ్ సెల్ ఇంచార్జీ పాండు మర్యాదపూర్వకంగా కలిసి జరగబోయే ఆర్టీసీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహణలో జరగనున్న ఆషాఢ మాసం బోనాల పండుగ ఆర్టీసీ శాఖ తరపున ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది.