నారాయణఖేడ్: రేపు ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కుల పంపిణీ

నారాయణఖేడ్ నియోజకవర్గoలోని 8 మండలాల పరిధిలోని లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చేతులమీదుగా పంపిణీ చేయనున్నట్లు ఆదివారం క్యాంపు కార్యాలయం అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని అన్నారు.

సంబంధిత పోస్ట్