నారాయణఖేడ్: నేడు డయల్ యువర్ డిఎం

డయల్ యువర్ డిఎం కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నారాయణఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సమస్యలు, సేవల మెరుగుదల కోసం 90634 17161 నెంబర్ కి ఫోన్ చేయాలని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్