సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గావ్ గ్రామంలో నూతన132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థలాన్ని ఆదివారం పరిశీలించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్