నారాయణఖేడ్: రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం చుట్టూ లింకు రోడ్డులను కలిపే రింగు రోడ్డు పనులను ఆదివారం పరిశీలించిన నారాయణాఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో వారితో పాటు దారం శంకర్ సెట్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ పండరి రెడ్డి, మాజీ ఎంపీటీసీ, తౌసిఫ్ మొల్సబ్, శంకర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్