నారాయణఖేడ్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నారాయణఖేడ్ పరిధిలోని వెంకటాపూర్, సంజీవరావుపేట పీటర్ పరిధిలో ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని ఏఈ నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వైర్ల కింద పెరిగిన చెట్ల కొమ్మలు నరికి వేసేందుకే విద్యుత్ కోత విధించినట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్