నారాయణఖేడ్: కాంగ్రెస్ కు బుడగ జంగాల మద్దతు

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుడగజంగా సంఘం నాయకులు మద్దతు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు అధికారంలో ఉంటుందని, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్